Wednesday, 16 September 2026 03:21:46 AM
# కే.సి.కెనాల్ లో ప్రమాదవశాత్తుపడి పదో తరగతి విద్యార్థి మేకల లింగస్వామి మృతి # వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ # ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించాలి... సీఎం రేవంత్ రెడ్డి # సామూహిక దీక్షలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి # ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం.. # చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. # మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్...

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు...

జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్

Date : 30 July 2026 09:34 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణం గా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని గురువారంజిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికివెళ్లకూడదని హెచ్చరించడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు సూచిస్తున్నామన్నారు.రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణంగా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికి గాని వెళ్లకూడదని హెచ్చరించారు. చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు, వలలు అమర్చిన యెడల తక్షణమే వాటిని తొలగించవలసిందిగా మత్స్య శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దీన్ని పాటించని యెడల మత్స్యకారుల యొక్క లైసెన్సు మరియు సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడనని తెలియజేయబడుతుం దన్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహిక మండలాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. మీ యొక్కగామపంచాయతీ పరిధిలో టామ్ టామ్ ద్వార చేపల వేటకు వెళ్లరాదని అందరినీ అప్రమత్తం చేయవలసిందిగా మత్స్య శాఖ వారు కోరుచున్నారు. గోదావరి మరియు రిజర్వాయర్లలో చేపల వేట నిషేధం ఉన్నది కనుక అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: