Tuesday, 28 July 2026 10:23:08 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి

ఎం సి పి ఎఫ్ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్

Date : 01 April 2026 12:36 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈనెల 4న ఉదయం 7 గంటల కు ప్రారంభమై మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నుండి శ్రీపాదచౌక్, అంబేద్కర్ విగ్రహం మీదుగా బస్ డిపో నుండి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల మీదుగా ఎస్ బి ఐ బ్యాంకు నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతం చేయగలని ఎం సి పి ఎఫ్ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్ ఒక ప్రకటనలో కోరారు. రన్ ఫర్ జీసస్ అనంతరం బేతేల్ గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఎరుకల గూడెం ఆవరణంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ హెల్త్ క్యాంపులో మందులు ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని మంథని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాస అధ్యక్షులు ఐతు డేవిడ్ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :