ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై కీలక అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
Admin
E Nivas News