Monday, 14 September 2026 03:54:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

ఎంపీడీవో సరోజ

Date : 20 April 2026 11:30 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం లక్షెట్టిపేట బాలిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా వంటగది సరుకులు కూరగాయలు తదితర సామాగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వంటగది టాయిలెట్స్ డార్మెటరీ నీటి సౌకర్యం తదితర విషయాలను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యా బోధన చేస్తున్నారా అని పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు గురువులు తమ విద్య పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పశువులు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండజీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేణుక ఉపాధ్యాయులు మాడావిశంకర్, రజిత, మంజుల, వినోద,అనసూయ ఏఎన్ఎం సుమిత్ర విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: