ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మలహర్ రావు మండలంలోని అడ్వా లపల్లిలో బి.ఆర్.ఎస్ పార్టీ 25వ.ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకు లు,కార్యకర్తలు జిల్లా యువ జన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్ ఆధ్వ ర్యం లో గ్రామ అధ్యక్షుడు అజ్మీ రాశంకర్ నాయక్ చేతుల మీదగా గులాబి జెండా ఎగరవేశారు. తదనంతరం గ్రామ ప్ర జలకు స్వీట్లు పంపిణీ చేశా రు.ఈకార్యక్రమంలో దుబ్బా పేట సర్పంచ్ భూక్యార వీం దర్,ఉప సర్పంచ్ బానోత్ రాజేందర్,వార్డుసభ్యులు అ జ్మీరా రాజు,తిరుమల రాణ దేవ్,నాయకులు బాణోత్ స మ్మయ్య,అజ్మీరా దేవేందర్ ఇప్ప కృష్ణకర్,అజ్మీరా రా జు,కిషన్,పెరుమండ్ల లింగ య్య,జంగారమేష్,అజ్మీరాతిరుపతి,రాజు,అనిల్,చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నా రు.
Admin
E Nivas News