Sunday, 13 September 2026 12:31:29 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పుర పోరులో కాంగ్రెస్ విజయకేతనం..! అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

దొంత అంజలి నర్సయ్య

Date : 14 February 2026 12:01 AM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పుర పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 1 వ వార్డులో బుద్దె సిద్దార్థ ( బీజేపీ ) 2 వ వార్డులో దొంత అంజలి నర్సయ్య( కాంగ్రెస్ ) 3వ వార్డులో పెట్టం తిరుపతి ( బి.ఆర్.ఎస్ ) 4 వ వార్డులో మోత్కూరి రాజేశ్వరి (కాంగ్రెస్) 5 వ వార్డులో శనిగారపు చిన్నయ్య (కాంగ్రెస్) 6 వ వార్డులో తోట సువర్ణ (కాంగ్రెస్) 7 వ వార్డులో బోడరాజు (కాంగ్రెస్) 8 వ వార్డులో రాందేని జమున (బిఆర్ఎస్) 9 వ వార్డులో వడ్డేపల్లి రాజలింగం (కాంగ్రెస్) 10 వ వార్డులో పెండెం పద్మ (కాంగ్రెస్)11 వ వార్డులో సూరం చంద్రమౌళి (కాంగ్రెస్) 12 వ వార్డులో పర్వీన్ సుల్తాన్ (కాంగ్రెస్)13 వ వార్డులో బిరుదుల సత్యనారాయణ (కాంగ్రెస్) 14 వార్డులో మైలారం సుధాకర్ (బి.ఆర్. ఎస్) 15వ వార్డులో గోపే సుజాత (కాంగ్రెస్) వీరందరూ 15 వార్డులలో విజయం సాధించారు. కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: