Wednesday, 29 July 2026 12:05:01 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు

Date : 31 October 2025 11:42 PM Views : 330

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను శుక్రవారం నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ ఆశించారు. ఆయన అదృష్టం మేరకు ఆయన ఆశలు నిరాశలు చేసి మంత్రి పదవిని గడ్డం వివేక్ ఇచ్చారు. దీంతో ప్రేమ సాగర్ రావు నిరాశ గురై వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకున్న పరిచయాలతో మంత్రి అయ్యారు. పార్టీ కోసం పనిచేయడమే కాదు, కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మార్చిన వివేక్ కు ఎలా మంత్రి పదవి ఇస్తారంటూ ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం పై అలిగారు. ఒకానొక దశలో ఆయన పై అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిసిసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా, బట్టి విక్రమార్క పాదయాత్ర, మంచిర్యాల నిర్వహించే సభకు పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభ విజయవంతం చేశారు. ఇలా ఎన్ని చేస్తే పదివి ఆయనకు ఇవ్వడం బహిరంగంగా విమర్శించారు. చివరికి ఆయన మాటను తీయకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ నియమించడంతో మంచిరాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :