Monday, 14 September 2026 08:59:00 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కపాస్ కిషన్ యాప్ ద్వారా రైతులకు ఇక్కట్లు...! సిగ్నల్ పనిచేయక రోజుల తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్న రైతులు...

జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏఓ కిరణ్ కు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి

Date : 30 December 2025 11:09 AM Views : 307

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన సమస్య పరిష్కారం కాక రైతులు ఆవేదన పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ లోని ఏవో కార్యాలయంలో ఏవో కు రైతులు వినతిపత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొరకు కపాస్ కిషన్ యాప్ లో ఆన్లైన్ చేద్దామంటే సిగ్నల్స్ పనిచేయడం లేదని వ్యవసాయ కార్యాలయం ఉదయం పూట వచ్చిన అధికారులుసమయపాలన పాటించకుండా కార్యాలయానికి రావడంతో రైతులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వ్యవసాయ జిల్లా శాఖ అధికారి కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడుతుం దన్నారు. ఆన్ లైన్ చేసి పది రోజులు అయిన కూడా పత్తి సిసిఐ తీసుకోవడం లేదన్నారు. ఆన్ లైన్ కాకపోవడంతో ఇక్కడికక్కడ రైతుల పట్టి ఇండ్లలో నిల్వ ఉంటుందని తద్వారా పత్తి పాడవుతుం దన్నారు. రైతులు నష్టపోతున్నారని, వెంటనే స్పందించాలని రైతుల సమస్య పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :