ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్ధిళ్ల శ్రీను బాబు పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ నాయకులు md జాఫర్ పాషా ఆధ్వర్యంలో మంథనిలోని zphs పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు పెన్నులు పెన్సిల్స్ నీ అందజేశారు. ఈ కార్యక్రమంలొ మున్సిపల్ చెర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చెర్మెన్ సైహేందర్ రెడ్డి, ఏఎంసి చెర్మన్ కూడుదుల వెంకన్న, మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్, కుర్ర లింగయ్య, రాగోత్తం రెడ్డి, కొత్త శ్రీను, మంథని సత్యం, గోటికార్ కిషన్ జీ, కొండా శంకర్, ఎరుకల ప్రవీణ్, లింగయ్య యాదవ్, మెహన్, దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News