Sunday, 13 September 2026 02:50:08 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

2029 లో చూసుకుందాం రండి..! వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనా తేల్చుకుందాం...

2034 ఎన్నికల్లో సైతం విజయం మాదే... సీఎం రేవంత్ రెడ్డి

Date : 20 April 2026 11:46 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2029 లో జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 2034 ఎన్నికల్లో సైతం మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ భైరవుడి సంకలో చేరి నువ్వు ప్రజాపాలన పోవాలి, కెసిఆర్ పాలన రావాలి మాట్లాడతావా అని జీవన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఒక సంవత్సరం పదవి లేకుండా ఆగలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలను కూడా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం నువ్వు డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని ఇచ్చావో నాకు తెలవదా అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావని అవి నిర్మించిన అనతి కాలంలోనే పిల్లర్లు కృంగిపోయాయని వాటిని ఇప్పుడు మరమ్మత్తు చేసే బాధ్యత నా పైన పడిందని అయినా కూడా మొక్కవోను ధైర్యంతో మళ్లీ వాటిని ధరితగర్జన రిపేరు చేయిస్తానని అందుకోసమే మేడిగడ్డ రావడం జరిగిందన్నారు.

ఎన్డీఏ చైర్మన్ అనిల్l జైన్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం ఏడో బ్లాక్ వద్ద వెళ్లి పనులను పరిశీలించారు. చేస్తున్న పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అలాగే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వివేక్ పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ ఎంపీ గడ్డం వంశి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: