ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మమండల కేంద్రంలోని చందా రాజయ్య మృతి చెందగ శనివారం నిర్వహించిన సంవత్సరిక కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పంతకాని సడవలి హాజరయ్యారు. ఈ సందర్భంగా చందా రాజయ్య చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి భరోసా కల్పించారు. సర్పంచ్ వెంట ఉపసర్పంచ్ కొండ గొర్ల బానాయ్య, శ్రీలక్ష్మీ చౌదరి తో పాటు కుటుంబ సభ్యులు చందా భాస్కర్ తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News