ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ లాల్ బి కంటి సమస్యతో బాధపడుతూ ఇటీవలే కంటి ఆపరేషన్ చేయించుకున్నారని తెలుసుకొని, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ఆమెను మరిపెడలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట గుడిపూడి నవీన్, కుర్తి మహేందర్ రెడ్డి, గుగులోతు వెంకన్న, గుగులోతు రాంబాబు, తేజావత్ రవీందర్, ఉప్పల నాగేశ్వరరావు,పానుగోతి వెంకన్న, జాటోద్ బాలాజీ, మక్సుద్, లతీఫ్, సత్యం, రవి, ఇంత్యాజ్, పేపర్ శ్రీను వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు,
Admin
E Nivas News