ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేటమున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ కు చెందిన ఎండి. సమీరా కు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల ఎల్ ఓ సి ని చెక్కును మంగళవారం వారి కుటుంబ సభ్యులకు మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. కష్ట సమయంలో ఉన్న తమను ఆదుకున్నందుకు సమీరా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News