Sunday, 13 September 2026 12:09:00 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్

Date : 01 March 2026 08:37 AM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : భూపాల పల్లి పట్టణ అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిం చి అభివృద్ధి దిశలో తీసుకువె ళ్లాలనే అభిప్రాయంతో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు నూతన మున్సిపల్ పాలక వర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి భీమనాదుని సత్యనా రాయణ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్‌పర్సన్ అంబాల శ్రీనివాస్ వారి కార్యా ల యంలో కలిసి,ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాలతో స న్మానించి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు చొరవతో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి మరిన్ని నిధులు సమకూర్చేలా కృషి చేయాలని కోరారు. పట్టణాన్ని అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో నిలిపేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, భూపాల పల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడద, వీధి కుక్కల సమస్య,డ్రైనే జీ లోపాలు, రోడ్ల దుస్థితి వంటి సమస్యలపై తక్షణ చర్యలుతీసుకో వాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే పాలకవర్గానికి నిజమై న పరీ క్ష అనివారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గోనెభాస్కర్,భాగ వతం బిక్షపతి,షేర్ కుమార్, పాసిగంటిశ్రీనివాస్, కుసుమరాజయ్య, పినుమళ్ళ రమేష్,మామిడి శ్రీకాం త్.తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :