Tuesday, 15 September 2026 06:14:02 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జూన్ నెల నుండి ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు..

Date : 25 May 2026 09:14 AM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థు లకు ఉదయం అల్పా హారం మధ్యాహ్నం భోజనం అందించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ నెల నుండి ప్రారంభమ య్యే నూతన విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమా చారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. స్కూళ్లతో సమానంగా జూనియ ర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉద యం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆధ్యాత్మిక రంగానికి పెద్దపీట వేస్తూ.. రాబోయే 2027 గోదావరి పుష్కరాల పనుల కోసం ఏకంగా రూ. 1,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, అందులో మొదటి విడత కింద రూ.300 కోట్లు తక్షణ మే మంజూరు చేస్తూ పచ్చజెండా ఊపింది. ఉద్యోగార్థులకు కూడా తెలంగాణ కేబినెట్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమో దం తెలిపింది. ఇందు లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్- టీచింగ్ పోస్టులతో పాటు అవుట్‌సోర్సింగ్ పద్ధతిన మరో 3 పోస్టు ల నియామకాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫైర్ స్టేషన్ అగ్నిమాపక కేంద్రం నిర్వహణ కోసం మరో 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం లో అటు విద్యార్థులకుఇటు నిరుద్యోగులకు భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా పలు నిర్ణ యాలు తీసుకుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: