Monday, 14 September 2026 12:24:24 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అంగన్వాడి కేంద్రానికి ఫ్యా న్ అందజేసిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

Date : 11 March 2026 09:57 PM Views : 178

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం ఫ్యాన్ అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి విద్యా ర్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు గురవు తుంటే తమ దృష్టికి రాగానే పిల్లల కోసం ఫ్యాన్ అందజే యడం జరిగింద ని అన్నారు.గ్రామ పంచాయతీ లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని. ప్రజాపాల న ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాలు ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామమంతా మెరుపులు మెరిసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పారిశు ద్ధంతో నిండి ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేసి.బ్లీచింగ్ చేపిస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య.అంగన్వాడీ ఆయమ్మ పొట్ట రాజేశ్వరి.గ్రామస్తులు అక్క పాక వెంకటేష్.నీలల రవి.తోపా టు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :