ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని పోతుల వాయి శివారులో గుడిదేవుని వెంకటస్వామికి సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నట్టు ఆరోపణలు చేయడం సరైనది కాదని చీర్ల సమ్మిరెడ్డి. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి 27.న గుడి దేవుని వెంకటస్వామి. దగ్గర నుండి పోతులు వాయి శివారు సర్వేనెంబర్ 23 5.లో 295. చదరపు గజాల భూమి ని కొనుగోలు చేశానని అట్టి భూమికి 17.లక్షల 70 వేలను ముట్ట చెప్పానని. పేర్కొన్నారు.1,47,000 నగదుగా. మూడు లక్షలు చెక్కు ద్వారా ఇచ్చానని పేర్కొన్నారు. గుడి దేవుని వెంకటస్వామి 5179/ 20 21.డాక్యుమెంట్ ద్వారా ములుగులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్లో ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రంలో చేయించి దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తి ఈ రోజు తప్పుడు ఫోర్జరీ ఇంటి యజమాన్య ధ్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోతులు వాయి శివారు సర్వేనెంబర్ 235. 251.245. గుడిదేవుని వెం కటస్వామి భూమిని ఆక్రమించుకున్నారన ఆరోపిస్తూ ఇట్టి భూమిని తిరిగి ఇప్పిస్తామన్న ముత్యాల సత్యం. అజ్మీర చంద్రు నా యక్. అజ్మీర సమ్మయ్యకు. మాకు ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలో నా పేరుతో పాటు జగన్ నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గార్ల మీద అసత్య నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
Admin
E Nivas News