Monday, 14 September 2026 03:29:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

లక్షెట్టిపేట సబ్ జైల్ లో ప్రత్యేక వైద్య శిభిరం

Date : 10 April 2026 12:57 AM Views : 311

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట సబ్ జైల్ లో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆదేశాల మేరకు ప్రత్యేకవైద్య నిపుణుల చేత ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో కంటిపరీక్షలు , క్షయ వ్యాధి పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు ,చెస్ట్ ఎక్స్ రే , హెచ్ ఐవి, హెపటైటిస్ బి పరీక్షలు నిర్వహించి మందులనుఅందజేశారు .ఈ సందర్భంగా ఖైదీలకు ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు మానవ జీవనశైలితో వచ్చే మార్పుల వలన కలిగే వ్యాదుల వలన మరియు వ్యక్తిత్వ వికాసం పై ఖైదీలకు అవగాహనకల్పించారు . ఈ వైద్య శిభిరం లొ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ , డాక్టర్ సుధాకర్ నాయక్ , వైద్యులు డాక్టర్ విద్య , డాక్టర్ వినోద్ , ఆప్తాల్మిక్ ఆఫీసర్ శంకర్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్ ఓ నాందేవ్, లింగారెడ్డి, హెచ్ ఓ లు లక్మణ్ స్వామి, దేవేందర్, ఐసీటీసీ కౌన్సిలర్ ఆంజనేయులు, టీబీ సూపర్ వైజర్ సురేష్, హెల్త్ సూపర్ వైజర్ శోభ, ల్యాబ్ టెక్నీషియన్ అజీజ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ ఇసాక్ అహ్మద్ మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: