Sunday, 13 September 2026 01:07:16 AM
# ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్..

సవార్ లచ్చమ ఆశీస్సులతో ప్రజలంతా చల్లాగా ఉండాలి..

ప్రభుత్వ విప్,డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్

Date : 23 February 2026 12:28 AM Views : 312

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దళితుల ఆరాధ్యదైవం అయిన సవార్ లచ్చమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామం లోని దళిత కాలనీలో సవార్ లచ్చమ్మ పండుగ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హాజరయ్యారు. అక్కడ కాలనీ వాసులతో కలిసి సవార్ లచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. సవార్ లచ్చమ్మ పండుగను కాలనీ వాసులందరు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం దళితులకు అండుగా ఉంటు వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముందుగా దళితులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో దశలో మంజూరు అయ్యే ఇందిరమ్మ ఇళ్లను ముందుగా దళిత లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సవార్ లచ్చమ్మ ఆలయ అభివృద్ధికి తన వంత సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే రామచంద్రునాయక్ హామీ ఇచ్చారు. సర్పంచ్ మల్లికంటి వసుపతి యాకన్న,మాజీ ఎంపీటీసీ మంద రమ్యరవి, మాజీ సర్పంచ్ దామెర్ల వీరన్న,కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ నాయకులు మంద వెంకన్న,డాక్టర్ వెంకన్న,కొండ బక్కయ్య, చిత్రాల చంద్రయ్య,పోలెపాక గురువయ్య,బకర వెంకన్న, డ్రైవర్ వెంకన్న.దామెర్ల వెంకన్న.కొమిరె నాగన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :