Monday, 14 September 2026 02:35:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

డిసెంబర్ 9 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లొ భారీ బహిరంగ సభ

ఆదివాసి పోరు గర్జన సభఅనుమతీ ఇవ్వాలని ఎస్పీకి వినతి...

Date : 25 November 2025 11:56 PM Views : 323

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆదివాసి పోరిగర్జన సభకు అనుమతి నివారణ కోరుతూ ఆదివాసీ నాయకులు మంగళవారం ఎస్పీని కలిశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పి గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ నిఖిత పంత్ నూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా మంగళవారంకలసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఆదివాసి ప్రజల కేసులు విషయంలో పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆదివాసి చట్టాలకు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించలని కోరారు.అనంతరం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ అధ్వర్యంలో వచ్చేనేల డిసెంబర్ 9 న జిల్లా కేంద్రములో ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు రాష్ట్రం అంతటా ఆదివాసి నాయకులు ప్రజలు పాల్గొననున్నారు. ఈ సభకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చట్టబద్ధత లెని లంబడాలను తొలగించుట కొరకు ప్రధాన ఎజెండా పై ఆదివాసుల అస్తిత్వం కోసం హక్కుల కోసం పలు డిమాండ్ లపై ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, జిల్లా కోశాధికారి ఎర్గటి సుధాకర్, వాంకిడి మండల అధ్యక్షులు మడవి భీంరావు, ప్రధాన కార్యదర్శి పంధ్రం సురేష్, ప్రచార కార్యదర్శి ధూర్వ భాను ప్రకాష్, నాయకులు సీడాం భీంరావ్, కోడప జగన్, మడవి యాదోరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: