ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఐఏఎస్ ల బదిలీ తర్వాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ నియమితులు కాగా అదే జిల్లాకు ఆమె భర్త శబరిష్ ఎస్పీగా పనిచేస్తుండడం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం అరుదైన విషయం. కాగా మహబూబా జిల్లా కలెక్టర్ ఉన్న అజయ్ కుమార్ సింగ్ మరోచోటకు బదిలీ అయ్యారు. స్నేహ గతంలో హనుమకొండ కలెక్టర్ గా పనిచేశారు.
Admin
E Nivas News