Monday, 14 September 2026 01:31:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి

Date : 23 November 2025 08:25 PM Views : 272

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షెట్టిపేటలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుంచు లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య 1979-1983 లక్షెట్టిపేట నియోజకవర్గం లోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని,ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బిసి బడుగు బలహీన వర్గాల అండదండలతో గెలిచిన లక్ష్మయ్య సేవలు ఇప్పటికి ప్రజలు మరిచిపోరన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాటలను తుంగలతో అక్కాయని 65 శాతం మంది బీసీ వర్గాల ప్రజలు ఉన్నారు అన్న విషయం వారికి తెలువదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీ సంఘాల నాయకులు అంతా ఏకతాటిపై వచ్చినట్లయితే తప్పకుండా స్వతంత్రంగానే పోటీ చేసి మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవవచ్చునన్నారు. బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆలోచనలను బీసీ వర్గాల్లో తీసుకెళ్లి ముందుకు నడపాలని కోరారు. వచ్చే జయంతి నాటికి తప్పకుండా లక్షెట్టిపేటలో చుంచు లక్ష్మయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు కర్రె లచ్చన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మల్లేష్, బిసీ జిల్లా నాయకులు తుల మధుసూదన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, మాజీ చుంచు చిన్నయ్య, మాజీ సర్పంచ్ దుమ్మని లచ్చయ్య బిసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: