Tuesday, 28 July 2026 09:34:23 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

విద్యుత్ షాక్ గురై మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్

Date : 11 March 2026 11:06 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరి పేట పెట్రోల్ బంకు వద్ద మంగళవారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన వికలాంగుడు చల్ల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను బుధవారం దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో వారి ఇంటి వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లిసత్యనారాయణ మాట్లాడుతూబాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని పూర్తిగా పెట్రోల్ బంకు యజమాన్యం నిర్లక్ష్యం ద్వారానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని తెలిపారు బాధితులకు నష్టపరిహారం తో పాటు వారికి ఉపాధి చూపించాలని ఈ సందర్భంగా కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పరామర్శించిన వారిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో పాటు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ జిల్లా కన్వీనర్ బి వి అప్పారావు జిల్లా నాయకులు దేవి ప్రకాష్ మామిడి రాజశేఖర్ చిప్పకుర్తి సురేష్ దండేపల్లి మండల కమిటీ నాయకులు జంబోజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: