Tuesday, 15 September 2026 09:12:51 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కొత్తగా ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వద్దు...

ఆర్.పి.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్

Date : 28 April 2026 10:19 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు 2026 నుండి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రైవేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనుమతులు ఇవ్వకూడదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. ఒక ప్రైవేటు విద్యాసంస్థ అనుమతులు తీసుకుని అనేక ప్రైవేటు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటు రన్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతి ఇవ్వద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. త్వరలో హైకోర్టులో స్టే అడుగుతామని రాష్ట్రంలో పర్మిషన్ లేని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి అనుమతులు లేని ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులపై కఠినంగా చర్యలు తీసుకొని విద్యశాఖ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యా సమస్యలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దని హైకోర్టులో స్టేకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాముని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :