Tuesday, 28 July 2026 10:24:25 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

లక్షెట్టిపేట అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

కాంగ్రెస్ నాయకులు కొక్కిరాల సత్యపాల్ రావు

Date : 05 February 2026 11:00 PM Views : 196

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడుకొక్కిరాల సత్యపాల్ రావు లక్షెట్టిపేట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం పట్టణంలోని ఇటిక్యాల చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూమున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలపించాలన్నారు. ఇప్పటికే లక్షెట్టిపేట ఎంతో అభివృద్ధి చేశామని, వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే లక్షెట్టిపేట అభివృద్ధి సాధ్యమన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ లక్షెట్టిపేట కు చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం, మెట్పల్లి సత్యం, గోళ్ళ కాంతయ్య, దొంత నర్సయ్య, తొగరు రాజు, కండె మొగిలి, చెల్ల చెందు, లక్ష్మణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :