Tuesday, 28 July 2026 07:24:16 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి

బిజెపి పెద్దపల్లి జిల్లా ఇంచా ర్జి నాగపూరి రాజమౌళి గౌడ్

Date : 05 April 2026 11:52 PM Views : 115

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలల బిజెపి ముఖ్య కా ర్యకర్తల వ్యవస్థాపక దినో త్సవ పెద్దపల్లి జిల్లా కో కన్వీ నర్ డాక్టర్ మొహమ్మద్ రఫి అధ్యక్షుతన సమావేశం నిర్వహించారు.ఈకార్యక్రమంకి ముఖ్య అతిథిగా పెద్ద పల్లి జిల్లా ఇంచార్జీ నాగ పూ రి రాజమౌళి గౌడ్.హాజరై ఆ యన మాట్లాడుతూ ఈనెల 6న.బిజెపి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అని దీనిని కా ర్యకర్తలు అందరు ఒక పం డుగల నిర్వహించాలి అని ప్రతి కార్యకర్త ఇంటిపైజెండా ఎగురావేయాలి అని ఈనెల 8వ.తేదీ వరకు బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడు కలు ప్రతి పల్లెల్లో ఘనంగా నిర్వహించాల అని.బిజెపి కార్యకర్తలు వార్డ్ మెంబెర్, సర్పంచ్ గెలిచినా గ్రామాల లో కేంద్ర మంత్రులతో మా ట్లాడి ప్రత్యేక నిధులు తేవ డానికి కృషి చేస్తాం అని అ టు వంటి గ్రామాలను త్వర లో సందర్శన చేస్తాము అని అన్నారు.అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడు క ల కాటారం మండల కన్వీ నర్ గా బండం మల్ల రెడ్డి,కో కన్వీనర్లుగా చీర్ల అశోక్ రెడ్డి,బొంతల రవీందర్ ము ది రాజ్,ఇజమూరి సాధన ధం,అలాగే మలహార్ మం డల కన్వీనర్ గా గంగా ధరి సమ్మయ్య,కో కన్వీనర్ వే మూనూరి సతీష్ రెడ్డి,రాళ్ల బండి ప్రశాంత్,మహాము త్తారం మండల కన్వీనర్ గా లింగమళ్ళ సాడ్డు వాలి,కో కన్వీనర్ గా పసుల శివ,సా ట్ల అంజి బాబు,మహాదేవ పూర్ మండల కన్వీనర్ గా బొల్లం కిషన్,నాగుల సాయి, లింగంపల్లి జోగేశ్వర్ లకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి అ నిబాధ్యతలుప్రకటించారు.ఈకార్యక్రమంలో కాటారం మండల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్,మహాము త్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణ చందర్.తో పాటు తదితరులు పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :