Monday, 14 September 2026 12:25:07 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ హెల్ప్ డెస్క్ ప్రారంభం...

Date : 28 April 2026 05:17 AM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు డిగ్రీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ పేరుతో షెడ్యుల్ విడుదల చేసింది. విద్యార్థుల సౌకర్యం కోసం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ డెస్క్ ని ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సోమవారం ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని, డిగ్రీలో చేరడానికి అన్ని రకాల సమాచారాన్ని దోస్త్ హెల్ప్ డెస్క్ ద్వారా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు హెల్ప్ డెస్క్ ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేరుగా సంప్రదించ వచ్చని లేదా ఇంటి నుండే హెల్ప్ డెస్క్ ఇంచార్జీ శ్రీనివాస్ గారిని 80089 48148 ఫోన్ నంబర్లో సంప్రదించి తగిన సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఎక్కడి నుండైనా డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చని తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ లలో పారదర్శకత లభిస్తుందని తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ లేకపోతే డిగ్రీ అడ్మిషన్ కు అర్హులు కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శంకరయ్య, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, స్వప్న, మహేష్, సతీష్ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :