Tuesday, 28 July 2026 11:44:57 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

అమరవీరుల ఆశయాలనునెరవేరుస్తాం...

Date : 12 November 2025 10:40 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తామని పిడిఎస్యు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పి డి ఎస్ యు ఏరియా మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు మంచిర్యాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ పి డి ఎస్ యు అమరవీరుల ఆశయాలను పునికి పుచ్చుకొని శాస్త్ర విద్య సాధనకై, విద్యార్థుల హక్కులకై, విద్యార్థుల సమస్యలపై భూమి బుక్తీ, విముక్తి కోసం న్యాయమైన ప్రజా పోరాటాలు చేస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవం తీసుకురావడంలో విద్యార్థి, యువకులు ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలపై నిత్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల అధ్యక్షులుగా ఏ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మణికంఠ , ప్రధాన కార్యదర్శి బి. శివరాం, సహాయ కార్యదర్శి జె.రోహిత్, కోశాధికారి ఎమ్. సాయి సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, జిల్లా నాయకులు కే. కార్తీక్, వంశీ, అంజి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: