Monday, 14 September 2026 03:49:30 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పుట్టపాక గ్రామ పంచాయతి పాలకవర్గం

Date : 19 December 2025 11:21 AM Views : 295

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం పుట్టపాక గ్రామ పంచాయతికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆద్వర్యంలో గురువారం హైదారాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రి శ్రీధర్ బాబు నూతనంగా పుట్టపాక నూతన సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఉప సర్పంచ్ ఎడ్ల శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు కన్నూరి సాయి కుమార్, కన్నూరి వసుంధర - సదానందం, కన్నూరి సుదర్శన్, కొత్త మౌనిక-ప్రవీణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుట్టపాక గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు నిమిత్తం వినతి పత్రం అందజేశారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా నూతన పాలవర్గం పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రేపాక శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఐలీ సతీష్, సీనియర్ నాయకులు సవాయి గణేష్, హుస్సేన్ భీ, కొమురయ్య, సల్ల రవీందర్, మహేందర్, కొత్త సతీష్, రవీందర్, శీలం ప్రభాకర్, గొల్లపల్లి రాజయ్య, ఆకుల సురేష్, సాయి, మధుకర్, వొనలదేవి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: