Tuesday, 28 July 2026 07:05:45 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గిరిజన వ్యక్తి వీరన్న పై ఎటువంటి దాడి చేయలేదు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

Date : 08 February 2026 02:46 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ కేటాయించి బీ ఫామ్ ఇవ్వాలని నరేష్, సురేష్ అన్నదమ్ములు, వార్డ్ పెద్దమనుషుల సమీక్షంలో టికెట్ కావాలని అడిగినప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ అనిత రాంబాబు కి ఇవ్వడం జరుగుతుందని, సురేష్ కి రాజకీయ భవిష్యత్తు ఉంది కావున ఇతర అవకాశాలు ఉంటే చూస్తానని మర్యాదపూర్వకంగా మాత్రమే చెప్పడం జరిగిందని, ఎవరిపై చేయి చేసుకోలేదన్నారు. కేవలం రాజకీయ కక్షపూరితంగానే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షులు రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా కార్యదర్శి గుగులోతు రవి నాయక్, రెండో వార్డ్ కాంగ్రెస్ నాయకులు ఛత్రు నాయక్, కాంగ్రెస్ మండల నాయకులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: