ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షులు జోడు శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై నిత్యం ఎక్కడికక్కడ పాలకులను నిలదీయాలని గుర్తుచేశారు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాల ప్రవేశపెట్టాలని. ప్రభుత్వం మెడలు వంచుతూ ప్రశ్నిస్తూ, ప్రజల దిన దిన అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. మంథని నియోజక వర్గ అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టిన మధుకర్. ప్రజాసేవలే తన దేహంగా పనిచేశారని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమలో ఇన్వడింపచేసుకొని ఓటు హక్కుయొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, పౌరులందరూ విధిగా ఓటు హక్కును వినియో గించుకుంటూ ప్రజా అవసరాలను తీర్చేనాయ కులను ఎన్ను కోవాలని హితవు పలికారు. మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ స్థూపం వద్దకు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజ లతో కలిసి వెళ్లి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి, యూత్ అధ్యక్షులు రామిల్ల.కిరణ్, సర్పంచ్ పంతకాని.సడవలి, కొండ గొర్ల వెంక టస్వామి, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కుశ్రా వణ్, మైనార్టీ సెల్ అధ్య క్షులు షేక్ మున్వర్, తోట జనార్ధన్, ఉప సర్పంచ్ బానయ్య, ములకలపల్లి. శ్రీలక్ష్మి, మానేమ్.రాజబా బు, కొండపర్తి జ్యోతి రవి, సీనియర్ నాయకులు తిరు పతిరెడ్డి, చిట్యాల సమ్మయ్య, ఊరకొండ లింగ య్య, కాటారపూ రాజమౌళి, రత్న రమేష్ రెడ్డి, వంగల రాజేంద్రాచారి, ఆత్కూరి.బాలరాజు, బుర్రి.లక్ష్మణ్, చకినాల ప్రశాంత్, కామెడీ ప్రమోద్, జాడి శ్రీశైలం, పసుల శంకర్, అంజన్న, శ్రీరాము ల రజిని, రాజనా రాయణ, తోటరాజు, తోట వెంకట స్వామి, మలిమల రాజ బాబు, జిల్లెల శంకర్, అజ్మీ రాదేవా, దుర్గారావు, చిన్ని బాబు, బొడ్డు మధుకర్, బికొండ తిరుపతి, సతీష్, అంజి, తుకారం, తదితరు లు పాల్గొన్నారు.
Admin
E Nivas News