Wednesday, 29 July 2026 09:06:24 PM
# కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు..

చాకలి ఐలమ్మ కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

Date : 23 February 2026 11:33 PM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : బీసీ ఎస్సీ.ఎస్టీ.జే.ఏ.సీ.రాష్ట్ర క న్వీ నర్ డాక్టర్ విశారదన్ మహ రాజ్.ఆదేశాల మేరకు బీసీ.ఎస్సీ.ఎస్టీ.జేసి మంథని నియోజకవర్గ నాయకులు చిట్యాల శ్రీనివాస్, మండల కమిటీ ఆధ్వర్యంలో క్రోవతుల ర్యాలీ కాటారం అంబేద్కర్ చౌర స్తాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో బీసీ రజక(చాకలి) కుటుంబం పై జరిగిన దాడికి, రెండు నెలల పసిపాప చంపినందుకు గాను బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ కాటారం మండల కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. నిందితుల నీ వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి అని. దీనికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే అని. కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి అని, రెడ్ల కులదు రహంకారంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ లో భారీ నిరసనలు ముఖ్యమంత్రికి తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు నౌలా సంపత్, ఉపాధ్యక్షుడు జక్కన్న, చందు, వార్డుమెంబర్ రాజబాబు డీఎస్పీ నాయకులు ఖమ్మంపల్లి రమేష్, చిర్ర శ్రీకాంత్, దేవేందర్, రజక సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు అత్కూరి శంకర్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :