Tuesday, 28 July 2026 11:44:24 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా క్రిస్మస్ వేడుకలు...

ప్రజలంతా చల్లగా ఉండాలని పాస్టర్ల ప్రార్థనలు

Date : 26 December 2025 12:13 AM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా పాస్టర్లు యేసు ప్రవచనాలు వినిపించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలంతా చల్లగా ఉండాలని యేసయ్యను ప్రార్థించినట్లు తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపాలిటీలో స్థానిక సి ఎస్ ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చర్చికిముఖ్య అతిథిగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై ప్రార్థనల్లో పాల్గొని చిన్న పిల్లతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు .పాస్టర్ డేవిడ్ పాల్ ప్రార్థనలతో తో పాటు గీతాలు ఆలపించారు. భక్తులు ప్రార్థనలు చేశారు. సురేఖ మాట్లాడుతూ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సమానత్వం, సేవా భావనలు క్రిస్మస్ సందేశమని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, కంది మోహన్,యూత్ అధ్యక్షులు రాందేని మరియు కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: