Monday, 14 September 2026 01:19:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం...

సర్పంచ్ వార్డ్ సభ్యులకు కు సన్మానం

Date : 07 January 2026 09:30 PM Views : 226

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాజన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అక్కపల్లిగూడెంలో 11 గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు పాఠశాల పోషకుల నుండి గెలుపొందిన ముగ్గురి వార్డ్ సభ్యుల కు వారి వార్డుల నుండి పాఠశాలకి విద్యార్థులను పంపుతున్న వార్డ్ సభ్యులకు బుధవారం సన్మానం చేశారు. పాఠశాలలో జరుగు వివిధ కార్యక్రమాల చిత్రమాలికను సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబ సభ్యులతో కూడిన చిత్రాలను ముద్రించిన క్యాలెండర్ వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామని సర్పంచులు వార్డు సభ్యులు హామీ ఇచ్చారు . రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పనలో తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలో పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, జన్నారం సర్పంచ్ అజ్మీర కళావతి, నందు నాయక్, కిష్టాపూర్ సర్పంచ్ వాసలా నరేష్, బాదం పెళ్లి సర్పంచ్ సామల విజయలక్ష్మి, లక్ష్మీరాజం దేవునిగూడెం సర్పంచ్ రామ్ టైంకి రాజేష్, లో తొర్రే సర్పంచ్ అజ్మీర శంకర్ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమాదేవి మరియు ప్రధానోపాధ్యాయులు జాజా ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శెట్టి రాజశేఖర్, అంకం కరుణ, పనస మౌనిక, సుదీప, శిరీష, తేజ, శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :