Sunday, 13 September 2026 12:57:31 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టు తీర్పు...

Date : 19 July 2026 11:47 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మతం మారితే ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్పిం చింది.ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్, వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ తీర్పులో లోపాలు లేవని రివ్యూ చేయా ల్సిన అంశాలేవి లేవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 24న హైకోర్టు వెలువరించిన తీర్పు యధాతధంగా రాజాగా సుప్రీంకోర్టు అమలు చేసింది . బాపట్ల జిల్లా పిట్ల వాని పాలెం మండలం కొత్తపాలెం లో 2021 లో జరిగిన ఘటన నేపథ్యంలో చింతల ఆనంద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకొని వెళు తున్న సమయంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో అక్కల రామి రెడ్డి,తో సహా మరో ఐదుగురు పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తాను క్రైస్తవ మత స్థుడ నని పేర్కొన్న ఆనంద్ కు ఎస్సీ హోదా ఆధా రంగా అల్ట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి, న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసును విచారిం చిన హైకోర్టు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీక రిస్తే రాజ్యాంగపరం గా ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆనంద్ కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగి లింది,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :