Friday, 31 July 2026 12:06:26 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క...

Date : 13 June 2026 09:06 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కార్మిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్ కార్మిక క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో335 మంది కార్మికులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని కారుణ నియామకాలు చేపడతామన్నారు కాంట్రాక్టు కార్మికులకు 5000 బోనస్ ప్రకటించామన్నారు. సింగరేణి సంస్థను అక్రమార్కుల చేతిలో పడనివ్వమన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని మరోసారి ఉద్ఘాటించారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణిపై అనవసరపు ఆక్షేపణలు చేస్తున్నారు బొగ్గు నిక్షేపాల గురించి కావాలనే బురద జల్లుతున్నారన్నారు గతంలో జరిగిన ఒక కథ ఒకలని బయటకు తీస్తామన్నారు బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సింగరేణి గత ప్రభుత్వం కూడా కుటుంబ సంస్థగా చూసిందన్నారు టెండర్లపై టిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు సింగరేణి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది అన్నారు కార్మికులకు న్యాయం చేసేందుకు మా ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందన్నారు. సింగరేణిలో అనుకున్న దానికంటే ఎక్కువ నియామకాలు చేపడతామని తెలిపారు లాభాల్లో కార్మికులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ను బిజెపినడిపిస్తుం దన్నారు. సింగరేణి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. బొగ్గునిక్షేపాల గురించి కావాలనే బురద జల్లుతున్నారు. గతంలో జరిగిన ఒక తప్పులన్నీ బయటికి చూస్తామన్నారు. బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. సింగరేణి గత ప్రభుత్వం కుటుంబ సంస్థగా చూసిందని, టెండర్లపై టిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సింగరేణి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కార్మికులకు న్యాయం చేసేంతవరకు మా ప్రభుత్వం ఉందన్నారు. సింగరేణిలో అనుకున్న దాని కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాం లాభాల్లో కార్మికులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. హరీష అబద్దాలు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి హరీష్ రావు మధ్య దోస్తీ ఉంది రాష్ట్రాన్ని అప్లోవ్వులేని నెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు సింగరేణి పై ఎలాంటి గద్దలను వాళ్ళని సింగరేణి కేంద్రమే చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తాడిచెర్ల బ్లాక్ కేటాయింపు కేంద్రం అడ్డుకుం దని,సింగరేణి ఆదాయాన్ని ప్రైవేటుకు మళ్ళించారు 14 ఏళ్లలో 97046 కోట్ల ఆదాయం కోల్పోయాం అన్నారు . సత్తుపల్లి బ్లాక్ 3 ప్రైవేట్ కిరణతో నష్టం జరిగిందన్నారు. బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని సింగరేణి బ్లాకుల కేటాయింపులకు కృషి చేయాలన్నారు. సింగరేణి ప్రయోజనాల కోసం కేంద్రం ముందుకు రావాలన్నారు. టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. గత పాలకులు సింగరేణి దోచుకున్నారు. మా ప్రభుత్వం దోపిడి ప్రభుత్వం కాదు. ప్రజా ప్రభుత్వం అన్నారు.

టిఆర్ఎస్ నేతలు కట్టుకథలతో బురద చల్లడం ఎంతవరకు సమంజసం అన్నారు. హరీష్ రావు అబద్ధాల రావు గా మారిపోయారు. హరీష్ రావు కిషన్ రెడ్డి లేఖలపై అనుమానం ఉందన్నారు. విష ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందన్నారు. సింగరేణికి నష్టం చేసింది బి ఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రజా పాలనకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు. బి ఆర్ఎస్, బిజెపి కుట్రలను సాగనివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ కుమార్, మక్కాన్ సింగ్ ఠాగూర్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, కార్మికులు,నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :