Sunday, 13 September 2026 12:55:31 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి

మాజీ మంత్రి కేటీఆర్

Date : 18 November 2025 07:10 PM Views : 257

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం మాగనూరు మండలం జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా చేస్తుండగా వారికి మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు పలికారు. అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కపాస్ కిసాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచాలని చూస్తుందన్నారు. అంతేగాకుండా విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవాలని చూస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపితే కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయరా అని ఆయన ప్రశ్నించారు. అంతేగాకుండా 8,12% తేమ పేరుతో రైతులను ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బిజెపి ఎంపీలు కూడా పీఎం అనిదృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల అనాలోచిత నిబంధనలను పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. కొనుగోలు ప్రారంభించకపోవడంతో పత్తి రైతు చేసేదిలేక కొనుగోలు ప్రారంభించకపోవడంతోపత్తిని దళారికి అమ్మితే 5,900 రూపాయలు అమ్మితేమాత్రమే ఇవ్వడం జరుగుతుందని తద్వారా 1200 రూపాయలు నష్టపోవడం జరుగుతుందన్నారు. ఈనెల 21న బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో తమ పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :