Saturday, 12 September 2026 11:58:41 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆద్వర్యంలో రక్తదానం

Date : 04 November 2025 10:33 PM Views : 338

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హుతాత్మ దివాస్ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంథనిలోని కృష్ణా ల్యాబులో రక్త దానం, గ్రూప్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ సహా కార్యదర్శి నామిని నాగేష్ మాట్లాడుతూ 1992 అయోధ్య మొదటి కరసేవలో అమరులైన రామ్ కొఠారి శరత్ కొఠారి సోదరుల ఆత్మ బలిదానాలని స్మరిస్తూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, గ్రూప్ టెస్ట్ చేపించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ రక్తం దాతలుగా స్పందించడానికి ఎల్లప్పుడూ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భజరంగ్ దళ్ మంథని ప్రఖండ ప్రముఖ్ నరేడ్ల రాజేష్ మాట్లాడుతూ కేంద్రీయ బజరంగ్ దళ్ ఆదేశానుసారం ఈ రక్త పరీక్ష కార్యక్రమం నిర్వహించామని ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి సేవ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ కార్యకర్తలు భోగే సందీప్, తాటి రాము, ఉడుత రాంబాబు, చింతకింది చరణ్, మిట్టపల్లి రోహిత్, అట్టం చిన్నా, బొడ్డు కుమార్ ,పంకజ్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: