Sunday, 13 September 2026 12:57:14 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఘనంగా విద్యా వారోత్సవాలు ప్రారంభం

Date : 11 May 2026 09:09 PM Views : 132

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యా వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అంజలి నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా వారోత్సవాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల అడ్మిషన్ పోస్టర్, ఉచిత పీజీ తెలుగు కోచింగ్ పోస్టర్ లను ఆవిష్కరించారు. వారం ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి పౌరుడు ప్రతి సంస్థ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాలను యువత ప్రచారం చేసి పేదలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం కళాశాలల్లో విద్యార్థులు మంచి ప్రగతి సాధిస్తున్నారని, వారం రోజుల కార్యక్రమ ప్రణాళికలో కళాశాలలో సాధించిన విజయాలు నివేదికగా తయారు చేస్తామని రోజువారీ ప్రదర్శనల ద్వారా అధ్యాపకులూ విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందిస్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు పెండెం రాజు,చంద్రమౌళి, కో ఆప్షన్ మెంబర్ థైసిన్, ఎల్లారం సర్పంచ్ గొ డిసెల రాజేశం,కళాశాల అధ్యాపకులు సంతోష్ కుమార్, శంకరయ్య, ప్రేమలత, తిరుపతి, సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్, శ్రీనివాస్ సంధ్యారాణి, కవిత, మల్లయ్య, రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మహేష్, సతీష్, స్వామి రాజేశం, శ్రీనివాస్, నిషాoత్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :