Tuesday, 28 July 2026 11:55:22 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నిర్మాణం కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని షెడ్యుల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ మెంబర్ కు వినతి

Date : 07 November 2025 08:47 PM Views : 285

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అన్ని అనుమతులతో మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన తన ఇంటిని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుర్ర సారక్క జాతీయ షెడ్యుల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ మెంబర్ కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 314 సర్వే నంబర్ లోని 244 గజాల విస్తీర్ణం లో నిబంధనల మేరకు మున్సిపల్ అనుమతితో ఇంటి నిర్మాణం చేసుకున్నామన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తన ఇంటి నిర్మాణం కూల్చి వేస్తున్నట్లు షోకాజు నోటీసులు, ఇంటిని కూల్చివేసే ఆర్డర్ కాపీ జత చేసి తనకు ఇచ్చి బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని ఆరోపించారు. నా వద్ద హై కోర్ట్ ఉత్తర్వులు వున్నాయని చెప్పినా వినకుండా తమ వద్ద నుడి ఫోన్లు లాక్కొని మంథని పోలిస్ స్టేషన్ కి తరలించి ఇంటిని కూల్చివేసి మా కుటుంబ సభ్యుల్ని నిరాశ్రయుల్ని చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు నష్టం జరిగిన సుమారు 1 కోటి 35 లక్షల పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :