Monday, 14 September 2026 01:25:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వెంకట్రావు పేట గ్రామానికి మహర్దశ....

ఎకో టూరిజం బర్డ్స్ పార్కుగాఎంపికైన వెంకటరావుపేట....

Date : 20 February 2026 05:48 AM Views : 723

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం వెంకట్రావు పేట గ్రామం అటవీ శాఖ ఆధ్వర్యంలో విభిన్న జాతుల పక్షులకు విడిది కేంద్రంగా మారిన వెంకట్రావుపేట ఊర చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.. అందులో భాగంగా వెంకట్రావుపేట ను ఎకో టూరిజం బర్డ్స్ పార్క్ గా గుర్తించి పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని సమాచారం. దీని ద్వారా వెంకట్రావుపేట భవిష్యత్తు కాలంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువును డిస్టర్బ్ చేయకుండా మన గ్రామ రజకుల కోసo అధునాతన వసతులతో దోబిగాట్ మరియు సోలార్ పంప్ సెట్టు చెరువు యొక్క పూర్తి విస్తీర్ణానికి హద్దుల ఏర్పాటు ఎఫ్ టి ఎల్ నిర్ధారణ చెరువు కట్ట వెడల్పు మరియు రోడ్డు వాచ్ టవర్, వ్యూ పాయింట్ నిర్మాణం ఆర్టిఫిషియల్ ఐలాండ్ నిర్మాణం చెరువులో పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. చెరువు కట్ట సుందరీ కరణ చెరువులోని పూడికతీత గుర్రపు డెక్కల తొలగింపు తూముల పునర్ నిర్మాణం వంటి వసతులతో పాటు ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు మన గ్రామానికి రానున్నాయి. విషయం తెలియ చేసిన వెంటనే వెంకట్రావు పేట గ్రామ ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: