Monday, 14 September 2026 05:11:48 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలంగాణ విలేకరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్

Date : 27 March 2026 10:01 PM Views : 299

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న విలేకరులకు ఆరోగ్య భీమ వర్తింపజేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. కాటారం మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ పాత్రికేయుల ప్రధాన డిమాండ్ లను వ్యక్తపరిచారు. వృత్తి పరంగా మృతి చెందిన కుటుంబానికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, విలేకరులకు వైద్య సౌకర్యంతో పాటు ఆరోగ్య భీమాకల్పించాలి, కేరళ ప్రభుత్వం విలేకరులకు ఇస్తున్న ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రంలో విలేకరులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షం చర్చించాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడంతో పాటు విలేకరులకు వృత్తిపరంగా ఎదురయ్యే సంఘటనల పట్ల రక్షణ కవచం బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలన్నారు. సమాజ సేవలో ముందుంటున్న విలేకరులకు పెద్ద పీట వేయాలని, వృత్తి పరంగా ఎదురయ్యే సంఘటనలు, సమస్యల పట్ల పాలక వర్గాల నుండి ఎదురయ్యే సమస్యలు అధిగ మించే విధంగా చట్టంలో పొందు పరచాలన్నారు. ప్రజా పాలనలో ఈసారైనా విలేకరులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :