ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజానాయకుడు, టీఎన్ఎంవిఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీరెల్లి రజిని కుమార్ ములుగు జిల్లా మేడారం సమ్మ క్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నాడు. చిదినేపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పశువు పంటలతో చల్లంగా ఉండాలని తల్లులను ఆయన వేడుకున్నారు. రజిని కుమార్ వెంట కాయిరీ రాజశేఖర్, డోంగిరి శేఖర్ లు ఉన్నారు.
Admin
E Nivas News