ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, అలాగే ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సొంత ఇళ్లు లేనివారు, కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, తమ వాటాగా రూ. 6 లక్షలు చెల్లించాలని సూచించింది. నగరంలోని ఏ నియోజకవర్గానికి చెందినవారు ఆ నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Admin
E Nivas News