Thursday, 30 July 2026 04:16:49 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్..

Date : 10 February 2026 06:38 PM Views : 440

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామపంచాయతీలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీకాలనీలో నూతనంగా మంజూరైన సిసి రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి అధికారికంగా శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి గల్లీలో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. శంకుస్థాపన అనంతరం, గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఎమ్మెల్యే సందర్శించారు. నిర్మాణ తీరును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ రెడ్డి, రామ్ లాల్, అభినవరెడ్డి, గ్రామ సర్పంచ్ నీలా సైదులు నాయక్, రంగయ్య, సోమ చంద్రయ్య, సోమ శ్రీను, లింగయ్య, మహమ్మద్ హుస్సేన్, పటాన్, ప్రవీణ్, బాలాజీ, సొందు, రెడ్యా, వార్డ్ మెంబర్ శైలజ, మంగ్తి,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :