ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 7,00,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును శనివారం వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ టీపిసిసి సభ్యులు నూకల రమేష్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కుంటుబ సభ్యులు మాట్లాడుతూ మాకు వైద్యఖర్చులకు 7 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News