Wednesday, 29 July 2026 09:03:53 PM
# కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు..

అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ...

Date : 10 April 2026 12:54 AM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలకేంద్రంలోని సీడీపీఓ ఆఫీసు ప్రాంగణంలో ప్రజా పాలన,ప్రగతి ప్రణాళికలో భాగంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు గురువారంఅంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల, ఆయాల గౌరవ వేతనం పెంచాలని తాను అసెంబ్లీలో డిమాండ్ చేశానని, ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు.విపరీతమైన పని ఒత్తిడితో సతమతం అవుతున్న అంగన్వాడీ టీచర్లకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపిఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ పద్మ, ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్లు ఒడ్డేటి నాగమణి నానయ్య, లావణ్య, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నాయకులు రాచర్ల మహేష్, రాజశేఖర్, జాగరి రమేష్, శేఖర్, శ్యామ్ రావు, సంతోష్, బాలాజీ, బాబు, మహేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: