Tuesday, 15 September 2026 05:23:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

గ్రామ ప్రజలు ఉచిత విద్యుత్ ను వినియోగించుకోవాలి..!

లబ్ధిదారులకు గృహజ్యోతి పత్రాల పంపిణీ చేసిన సర్పంచ్ బోడ సోములు

Date : 16 January 2026 02:35 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేకోవాలని అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ సోములు అన్నారు. అబ్బాయి పాలెం గ్రామంలో గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు ఉపయోగించుకున్న వినియోగదారులకు సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం మేరకు, ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కు 82 లక్షల 62 వేల 498 మంది కుటుంబాలు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తును వినియోగం పొందుతున్నట్లు తెలిపారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,593 కోట్ల సబ్సిడీనీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీనివల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరెంటు బిల్లులు కట్టలేకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించి లబ్ధిదారులకు సబ్సిడీని వర్తింపజేసినట్లు సోములు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.కె షరీఫ్, కారోబార్ అలవాల యాదగిరి, వివో అధ్యక్షురాలు ఎస్ కె చాందిని, ఎలక్ట్రిసిటీ లైన్మెన్ భాస్కర్, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: