Sunday, 13 September 2026 02:43:53 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు

Date : 20 January 2026 10:08 PM Views : 258

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సన్రైజ్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి సంవత్సరం గడిచినందున క్లబ్ సభ్యులు ప్రధమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే ఎస్టేట్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాసబత్తిని సతీష్, మక్సుద్, బోడ లక్ష్మణ్ నాయక్, ఉపేందర్, వెంకన్న, యాకయ్య, రవి తదితరులు పాల్గొని దాతలను, క్లబ్ సభ్యులను అభినందించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి,శరీర దృఢత్వానికి దోహదపడతాయని నేటి సమాజంలోని యువత చెడు వ్యసనాల బారిన పడకుండా జీవనశైలిని మార్చుకుంటూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెర్సీ, ట్రాక్ దాతలు ఆదిత్య జువెలర్స్ మోత్కూరి చంద్రమౌళి, లూబీ పంప్స, ప్రదీప్ రెడ్డి, క్రికెట్ బ్యాట్ దాతలు బోడ లాక్పతి నాయక్, హనుమంత్ యాదవ్, బోడ లక్ష్మణ్, బానోత్ మహేందర్, సన్రైజ్ క్లబ్ సభ్యులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సత్కరించిన సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు కెప్టెన్ నరేష్, వైస్ కెప్టెన్ దసరా, బోడ శీను (జ్యోతి రిపోర్టర్), బోడ రవి, రాజా, బాలు, హరీష్, రవి రాణా, అశోక్, కృష్ణ, ఎర్ర రవి, వెంకటేష్, ఇతర సభ్యులు సత్కరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: