Tuesday, 28 July 2026 07:06:06 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

బాలికలకు హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి

జూనియర్ సివిల్ జడ్జి కే. సందీప్

Date : 24 January 2026 08:07 PM Views : 245

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ బాలికల దినోత్సవన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవధికార సంస్థ బోథ్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల యందు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కే. సందీప్ హాజరై మాట్లాడుతూ బాలికల హక్కులు కాపాడబడాలంటే పాఠశాల స్థాయి నుండే బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని బాలిక విద్య పొక్సో బాల్య వివాహాలు సైబర్ క్రైమ్స్ సమానత్వ హక్కుల గురించి అవగాహన కల్పించారు. మొదటి సారి పాఠశాల కి వచ్చిన జడ్జిని పాఠశాల సిబ్బంది శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం పాఠశాలలో జరుగుతున్న క్రీడల లో భాగంగా విద్యార్థుల సెటిల్ క్రీడ అటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్, సీనియర్ న్యాయవాది మోహన్ రావ్, కుమ్మరి విజయ్ కుమార్, దమ్మాపాల్ సిఐ గురుస్వామి, ఎస్ఐ పురుషోత్తం ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: